2, ఫిబ్రవరి 2009, సోమవారం

షేర్ అంటే ఏమిటి? సెన్సెక్స్ అంటే ఏమిటి?

షేర్ అంటే ఏమిటి? సెన్సెక్స్ అంటే ఏమిటి, ప్రజలు షేర్స్ కొనడం ద్వారా వారికి ఆదాయం ఎలా వస్తుంది. కంపెనీలు వచ్చిన ఆదాయాన్ని షేర్ హోల్డర్లకు ఎలా పంచుతాయి. ఈ సమాచారం తెలిసిన వారు కామెంట్స్ లో మీసమాధానాన్ని తెలుపగలరు, నమస్కారములతో .....సందేహాల్రావ్

2 కామెంట్‌లు:

  1. Ayya Sandehaalraao gaaru-

    Ee site choodandi panikostendomo?

    http://www.optionsraja.tk

    రిప్లయితొలగించండి
  2. జిలేబీ గారూ , మీరు చెప్పినట్లు ఆ సైట్ చూశాను. లాభంలేదు గురూ దానికి సంబందించిన విషయాలు ఇంగ్లీష్ లో ఉన్నాయి. మన బుర్రకు అర్థం కాదు. తెలుగులో ఎవరైనా చెప్పరా ....ప్లీజ్.....సందేహాల్రావ్

    రిప్లయితొలగించండి