గ్రాండ్ స్లామ్ అంటే ఏమిటి ? సీడెడ్ ఆటగాడు అంటే ఏమిటి? ఈ విషయానికి కామెంట్స్ లో సమాధానం చెప్పగలరు
4, ఫిబ్రవరి 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మదిలో ఎపుడూ కొన్ని సందేహాలు ఉత్పన్నమౌతాయి. కానీ వాటికి అప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడానికి మన ఎదుట ఎవరూ లభ్యం కారు. బ్లాగులో అయితే అనేకమంది విధ్యాధికుల, మేధావులు నా యొక్క సందేహాలని నివృతి చేస్తారని భావించి ఈ బ్లాగ్ ప్రారంబించాను
grand slam ante criciket lo oka series laga, every year 4 grand slams vuntayi.
రిప్లయితొలగించండి1.Wimbledon(England lo)
2.US Open(US lo)
3.French Open(France lo)
4.Australian Open(Aus lo)
ceeded player ante rank vunna player ani artham, ceed ante rank ani artham
చాలా థ్యాంక్సండీ సాగర్ గారూ , ఇప్పటి వరకూ ఈ విషయం నాకు తెలియదు మీ ద్వారా తెలుసు కున్నాను. చాలా సంతోషం....ఇట్లు, సందేహాల్రావ్
రిప్లయితొలగించండి